షాద్నగర్ప రిగి రోడ్ లోని నేతాజీ పార్క్ లో 46116 వేలకు లడ్డుని కైవసం చేసుకున్న సువర్ణ భూమి మల్లేష్ యాదవ్
షాద్నగర్ పరిగి రోడ్ లోని నేతాజీ పార్క్ లో 46116 వేలకు లడ్డుని కైవసం చేసుకున్న సువర్ణ భూమి మల్లేష్ యాదవ్ 26116 రెండవ లడ్డుని కైవసం చేసుకున్న V S గౌడ్స్ 2116కి కలుషం ని కైవసం చేసుకున్న సునీత నేతాజీ కాలని వాసులు ఆటపాటలతో ముగించిన నిమర్జన కార్యక్రమం 9 రోజుల పాటు పూజలు అందుకున్న విగ్నేశ్వరుడు నిమర్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించిన నేతాజీ కాలని వాసులు మొదటి సారీ విగ్నేశ్వరుని పెట్టి పిల్లలతో, గేమ్స్ అడిపించి, మహిళలతో గేమ్స్...