prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 1:13 pm Digital Edition : GIRIBABU KONDHURG

షాద్నగర్ప రిగి రోడ్ లోని నేతాజీ పార్క్ లో 46116 వేలకు లడ్డుని కైవసం చేసుకున్న సువర్ణ భూమి మల్లేష్ యాదవ్

షాద్నగర్  పరిగి రోడ్ లోని నేతాజీ పార్క్ లో 46116 వేలకు లడ్డుని కైవసం చేసుకున్న సువర్ణ భూమి మల్లేష్ యాదవ్

26116 రెండవ లడ్డుని కైవసం చేసుకున్న V S గౌడ్స్

2116కి కలుషం ని కైవసం చేసుకున్న సునీత

నేతాజీ కాలని వాసులు ఆటపాటలతో ముగించిన నిమర్జన కార్యక్రమం

9 రోజుల పాటు పూజలు అందుకున్న విగ్నేశ్వరుడు నిమర్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించిన నేతాజీ కాలని వాసులు మొదటి సారీ విగ్నేశ్వరుని పెట్టి పిల్లలతో, గేమ్స్ అడిపించి, మహిళలతో గేమ్స్ ఆడిపించి అలరించిన నేతాజీ కాలని వాసులు
సహకరించిన ప్రతిఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన కాలనీ వాసులు