శ్రీ హనుమాన్ వినాయక కమిటీ ఆధ్వర్యంలో మహాఅన్న ప్రసాదం కార్యక్రమం

శ్రీ హనుమాన్ వినాయక కమిటీ ఆధ్వర్యంలో మహాఅన్న ప్రసాదం కార్యక్రమం * విగ్రహ దాత చదువు. రమ సరోతం రెడ్డి జమ్మికుంట సెప్టెంబర్ 23 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామంలో శ్రీ హనుమాన్ వినాయక కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినారు మంగళవారం అన్నదానం నిర్వహించగా ఈ అన్న ప్రసాదం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై భగవంతుడి ప్రసాదం స్వీకరించికార్యక్రమాన్ని విజయవంతం చేశారు విగ్రహ దాత చదువు. రమ సరోతం రెడ్డి ను ఈ...