prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 4:39 pm Digital Edition : PRAJA VANI

శ్రీ హనుమాన్ వినాయక కమిటీ ఆధ్వర్యంలో మహాఅన్న ప్రసాదం కార్యక్రమం

శ్రీ హనుమాన్ వినాయక కమిటీ ఆధ్వర్యంలో మహాఅన్న ప్రసాదం కార్యక్రమం

* విగ్రహ దాత చదువు. రమ సరోతం రెడ్డి

జమ్మికుంట సెప్టెంబర్ 23 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామంలో శ్రీ హనుమాన్ వినాయక కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినారు మంగళవారం అన్నదానం నిర్వహించగా ఈ అన్న ప్రసాదం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై భగవంతుడి ప్రసాదం స్వీకరించికార్యక్రమాన్ని విజయవంతం చేశారు విగ్రహ దాత చదువు. రమ సరోతం రెడ్డి ను ఈ సందర్భంగా అభినందించారు అన్న ప్రసాద వితరణకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయి ప్రోగ్రామ్ విజయవంతం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అన్ని దానాల్లో కెల్లా గొప్ప దానం అన్నదానం అని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు వినాయక చవితి ఉత్సవాలు ప్రజల్లో ఐక్యత భక్తి భావాన్ని పెంపొందిస్తా యని వెల్లడించారుమూషిక వాహనుడుబొజ్జ గణపయ్య సన్నిధిలో భక్తజనులందరూ భక్తి శ్రద్ధలతో స్వామి వారికి పూజలు నిర్వహించారు. ఊరు వాడ పల్లె ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో పాడిపంటలతో వెదజల్లుతూ.అందరూ బాగుండాలని లంబోదరుడినీ ప్రార్థించినట్టు తెలిపారు