శ్రీ సరస్వతి యువజన సంఘం వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చామకూర మహేందర్ రెడ్డి
శ్రీ సరస్వతి యువజన సంఘం వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చామకూర మహేందర్ రెడ్డి మేడ్చల్: మేడ్చల్ డివిజన్ పరిధిలో శ్రీ సరస్వతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని చామకూర మహేందర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చామకూర మహేందర్ రెడ్డికి శ్రీ సరస్వతి యువజన సంఘం కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించారు....