*శ్రీ సరస్వతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన వితరణ*

*శ్రీ సరస్వతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన వితరణ* మేడ్చల్, నేటి ప్రస్థానం: మేడ్చల్ పరిధిలోని శ్రీ సరస్వతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఐఎన్‌టీయూసీ ఆటో యూనియన్ మేడ్చల్ డివిజన్ అధ్యక్షుడు ఎర్ర విజయరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం యువజన సంఘం కమిటీ సభ్యులు ఎర్ర విజయరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విజయరావు మాట్లాడుతూ తనను కార్యక్రమానికి...