శ్రీ వినాయక యూత్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ

శ్రీ వినాయక యూత్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ -భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, పెద్దవంగర;సెప్టెంబర్18 ప్రజావాణి మండలంలో వడ్డేకొత్తపల్లి శ్రీ వినాయక యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను యూత్ సభ్యులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.అనంతరం భక్తులకు యూత్ సభ్యులు మరియు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు..ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ వినాయక నవరాత్రి...