శ్రీ వస్త్ర ఫ్యాషన్ ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు దిలీప్
శ్రీ వస్త్ర ఫ్యాషన్ ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు దిలీప్ జమ్మికుంట సెప్టెంబర్ 26 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణ పరిధిలో శ్రీ వస్త్ర ఫ్యాషన్ ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు కొత్త వ్యాపార సంస్థల ఏర్పాటుతో పట్టణంలో వ్యాపారాభివృద్ధితో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు కార్యక్రమంలో కౌన్సిలర్లు పోనగంటి రాము,కొలుగూరి సురేష్, మంద రాజేశ్ తదితరులు పాల్గొన్నారు