శ్రీ ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన చేసిన:- ప్రముఖ రియల్ ఎస్టేట్ హ్యాపారి భీమరాజు నర్సింగ్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి కొండాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో అయిన శ్రీ ముత్యాలమ్మ ఆలయ నూతన నిర్మాణ కార్యక్రమానికి రియల్ ఎస్టేట్ వ్యాపారి, ప్రముఖ సామాజిక సేవకుడు భీమరాజు నర్సింగ్ ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భీమరాజు నర్సింగ్ మాట్లాడుతూ, ఎస్సీ కాలనీ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలను గౌరవిస్తూ శ్రీ ముత్యాలమ్మ ఆలయాన్ని తన సొంత డబ్బులతో పూర్తిస్థాయిలో నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన...