శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణనాథుని విగ్రహ ప్రతిష్ట . పెద్దవంగర సెప్టెంబర్ 14 ప్రజావాణి. పెద్దవంగర మండల కేంద్రంలో రామచంద్ర తండా ఎక్స్ రోడ్ నందు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు గణనాథుని ప్రతిష్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు సతీష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రామచంద్రు, రాయరపు రాజు, రాము, వేణు, లక్ష్మణ్, ముకేష్, బబ్లూ,మరియు యూత్ సభ్యులు భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.