శ్రీశ్రీశ్రీ విశోక తీర్థ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా అడికెష్ లింగమయ్య పాదయాత్ర.
శ్రీశ్రీశ్రీ విశోక తీర్థ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా అడికెష్ లింగమయ్య పాదయాత్ర. కోటగిరి/ప్రజావాణి:-శ్రావణ మాస చివరి సోమవారాన్ని పురస్కరించుకుని ధర్మజాగరణ వేదిక ఆధ్వర్యంలో ప్రతిఏటా నిర్వహించే పవిత్ర పాదయాత్ర ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరిగింది.శ్రీశ్రీశ్రీ విశోక తీర్థ స్వామి దివ్యసన్నిధిలో వారి ప్రత్యక్ష ఆధ్వర్యంలో ఎత్తొండ గ్రామం నుంచి అడికెష్ లింగమయ్య స్వామి క్షేత్రం వరకు ఈ పాదయాత్ర సాగింది.భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యాత్రను విజయవంతం చేశారు. ప్రభాకర్,సాయి బృందం అందించిన భజన కార్యక్రమాలు, శివ...