*శ్రీనివాస్ నగర్ అభివృద్ధికి మరో అడుగు.. రూ.23 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన*

*శ్రీనివాస్ నగర్ అభివృద్ధికి మరో అడుగు.. రూ.23 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన* మేడ్చల్ కీసర, సెప్టెంబర్ 21 మేడ్చల్ జిల్లా: కీసర డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. కాలనీలో రూ.23 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కీసర డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రామిడి స్వప్న విజయ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే కాలనీవాసుల రాకపోకలకు ఇబ్బందులు తొలగడంతో పాటు, రహదారి సౌకర్యం మరింత మెరుగుపడుతుందని స్థానికులు తెలిపారు....