శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా నాటిక ప్రదర్శన కొండాపూర్ గ్రామపంచాయతీలో

శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా నాటిక ప్రదర్శన కొండాపూర్ గ్రామపంచాయతీలో దండేపల్లి, సెప్టెంబర్‌ 5 (సక్రమ ప్రజా పాలన):శ్రీకృష్ణ అష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని కొండాపూర్‌ గ్రామంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువత, చిన్నారులు కలిసి శ్రీకృష్ణుడి జీవిత విశేషాలు, బాల్య లీలలు, ధర్మబోధలను ప్రతిబింబించేలా నాటికను ప్రదర్శించారు.శ్రీకృష్ణుడి జననం, గోకులంలో బాల్య జీవితం, కంసుడి దురాగతాలు, ధర్మాన్ని కాపాడేందుకు శ్రీకృష్ణుడు చేసిన కార్యాలను నాటిక రూపంలో కళాకారులు చక్కగా ప్రదర్శించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో ఆకట్టుకోగా, నాటికను వీక్షించిన...