శ్రీకాకుళంజిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి..
శ్రీకాకుళంజిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.. కరువు సహాయక చర్యలు చేపట్టాలి. మాకన్నపల్లి సచివాలయ అధికారికి వినతి పత్రము పలాస ప్రజావాణి ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా ను కరవు జిల్లాగా ప్రకటించి , కరువు నివారణ చర్యలు తీసుకోవాలని రైతు సంఘము నేత తెప్పల అజయ్ కుమార్ అధికారికి వినతి పత్రము ఇచ్చారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ స్వల్పకాలిక విత్తనాలు రబీసీజన్ కు ఉచితంగా సరఫరా చేయాలని, ఉపాధి హామీ పథకం 200 రోజులు పని దినాలుగా...