శీలంపల్లిలో లడ్డూ రూ.127000 కు వేలం
శీలంపల్లిలో లడ్డూ రూ.127000 కు వేలం* చిలిపిచెడ్ - సెప్టెంబర్27 మన ప్రజావాణి చిలిపిచెడ్ మండలం శీలంపల్లి గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గణపతి నిమజ్జనంలో భాగంగావేలం పాట నిర్వహించారు. తొమ్మిది రోజులు పూజలు అందుకున్న మహా ప్రసాద లడ్డూను గ్రామస్తుల సమక్షంలో వేలంపాట వేయగా దొడ్ల మాణిక్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి రూ 127000 లకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు,...