శివసేన ఆటో యూనియన్ మేడ్చల్ అధ్యక్షుడిగా సత్యనారాయణ గౌడ్
శివసేన ఆటో యూనియన్ మేడ్చల్ అధ్యక్షుడిగా సత్యనారాయణ గౌడ్ ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: నూతన కమిటీ మేడ్చల్: శివసేన ఆటో యూనియన్ మేడ్చల్ మండల అధ్యక్షుడిగా సత్యనారాయణ గౌడ్ నియమితులయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా రాజు, డీఆర్‌టీయూ మేడ్చల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా మహేష్‌కు బాధ్యతలు అప్పగించారు. బీఆర్‌టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఆధ్వర్యంలో నూతన బాధ్యతలను ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి...