*శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం*
*శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం* *పంక్చర్ అయిన వాహనాన్ని బాగుచేస్తుండగా వెనుక నుంచి దూసుకొచ్చిన టాటా ట్రక్* *ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు* *ప్రమాదం అనంతరం ట్రక్ డ్రైవర్ పరారీ* మేడ్చల్: శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్ పై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పంక్చర్ అయిన వాహనాన్ని రిపేర్ చేస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టాటా ట్రక్ ఢీకొట్టడంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి...