*శామీర్‌పేట్ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన*

*శామీర్‌పేట్ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన* *భక్తుల భద్రతే లక్ష్యం.. శామీర్‌పేట్ నిమజ్జన ప్రదేశంలో అధికారుల తనిఖీ* *శామీర్‌పేట్ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన* కీసర: శామీర్‌పేట్ చెరువు వద్ద వినాయక నిమజ్జనాల కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఎంఎంసీ కమిషనర్ పి. వినయ్ కృష్ణారెడ్డి, మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీస్, హెల్త్ విభాగాల అధికారులకు సూచించారు. ఈ...