వ్యవసాయ సహకార సంఘం పిఎసిఎస్ సర్వసభ్య సమావేశం

వ్యవసాయ సహకార సంఘం పిఎసిఎస్ సర్వసభ్య సమావేశం ప్రజావాణి సెప్టెంబర్ 30 కమలాపూర్ మండల్ లో పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వ్యవసాయ సహకార సంఘం పిఎసిఎస్ సర్వసభ్య సమావేశం రైతులకు అందుతున్న సేవలు సహకార సంఘం కార్యకలాపాలు రైతుల సంక్షేమానికి చేపడుతున్న కార్యకలాపాలపై జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు రైతులకు అవసరమైన సహకారం అందించడంతోపాటు రైతులకు అవసరమైన విత్తనాలు మరియు రుణాలు ఇతర వ్యవసాయ సేవలు సకాలంలో అందేలా పిఎసిఎస్ అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేయాలని పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి...