prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 8:48 pm Digital Edition : PRAJA VANI

వ్యవసాయ సహకార సంఘం పిఎసిఎస్ సర్వసభ్య సమావేశం

వ్యవసాయ సహకార సంఘం పిఎసిఎస్ సర్వసభ్య సమావేశం

ప్రజావాణి సెప్టెంబర్ 30 కమలాపూర్ మండల్ లో పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వ్యవసాయ సహకార సంఘం పిఎసిఎస్ సర్వసభ్య సమావేశం

రైతులకు అందుతున్న సేవలు సహకార సంఘం కార్యకలాపాలు రైతుల సంక్షేమానికి చేపడుతున్న కార్యకలాపాలపై జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు
రైతులకు అవసరమైన సహకారం అందించడంతోపాటు రైతులకు అవసరమైన విత్తనాలు మరియు రుణాలు ఇతర వ్యవసాయ సేవలు సకాలంలో అందేలా పిఎసిఎస్ అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేయాలని పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి కోరారు

ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు కేడీసీసీ బ్యాంకు మేనేజర్ మరియు సాంబరావు యుగేందర్ కనకరత్నం రవీందర్ రాజేశ్వరరావు వసంతరావు సాంబయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు