వ్యవసాయ, జలవనరుల శాఖలు సమన్వయంతో పనిచేయాలి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

*ఎల్-నినోను ఎదుర్కొనేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు*  తేమ ఒత్తిడిలో ఉన్న ప్రతి పంటను కాపాడాలి.. అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరునూ వినియోగించాలి - రైతులకు అండగా ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి - 284 మండలాల్లో పంటల పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ - 2.44 లక్షల హెక్టార్లలో పంటలపై ప్రభావం.. రక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి - పంట ఆరోగ్య వివరాల నమోదులో పెండింగ్‌ను వేగంగా పూర్తి చేయాలి - ప్రత్యామ్నాయ, తక్కువ నీటి అవసరమయ్యే పంటలను పెద్దఎత్తున ప్రోత్సహించాలి అమరావతి, సెప్టెంబర్...