వ్యవసాయ క్షేత్రాల్లో చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
చిన్నారుల భద్రత తల్లిదండ్రుల బాధ్యత ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్ ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) ములుగు జిల్లాలో ఇటీవల రాఖి కోసం వచ్చి ములుగు లో గల జీవంతరావుపల్లి కీ సమీపంలో గల గణేష్ రావు కుంటలో ఈతకు వెళ్లి ఇద్దరు మరణించగా ఈ రోజు ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశిందేవిపేట గ్రామంలో ఇద్దరు బాలికలు 18 మరియు 10 సంవత్సరాల వారు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో జిల్లా ప్రజలకు...