వైయస్ జగన్ ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు
వైయస్ జగన్ ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు గత ప్రభుత్వంలో టిడిపి కార్యకర్తలపై ఎన్నో కేసులు నమోదు చేశారు టిడిపికి కార్యకర్తలే బలం రాప్తాడు బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు అనంత పురం బ్యూరో సెప్టెంబర్ 22 ప్రజా వాణి స్వర్గీయ నందమూరి తారకరామరావు, పరిటాల రవీంద్ర విగ్రహాల ఆవిష్కరణకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ . కార్యక్రమం అనంతరం రాప్తాడు నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు...