వైభవంగా సింగరేణి వరసిద్ధి వినాయకుని శోభాయాత్ర
*వైభవంగా సింగరేణి వరసిద్ధి వినాయకుని శోభాయాత్ర* *ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి డాక్టర్ గడ్డం వివేక్* *వేలంలో లక్ష దాటిన లడ్డు* * *మన ప్రజావాణి* మందమర్రి:- పట్టణంలోని మార్కెట్ సెంటర్ లో శ్రీశ్రీశ్రీ సింగరేణి వరసిద్ధి వినాయక మండలి ఆధ్వర్యంలో చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన భారీ గణనాథుని శోభయాత్ర గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, సింగరేణి ఏరియా జిఎం ఎన్...