వైభవంగా టీచర్స్ కాలనీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు..

వైభవంగా టీచర్స్ కాలనీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. ఏడో రోజు ప్రత్యేక పూజలు.. ఘనంగా అన్నప్రసాద వితరణ.. ఉత్సవ కమిటీ సభ్యులను సన్మానించిన కౌన్సిలర్లు తోట జ్యోతి, జిల్లేపల్లి నాగేశ్వరరావు.. కోదాడ, సెప్టెంబర్ 20/ ప్రజావాణి "మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని కాపాడుకుందాం" అనే ఆదర్శవంతమైన ఉద్దేశంతో స్థానిక టీచర్స్ కాలనీలో నిర్వహిస్తున్న రెండో వార్షికోత్సవ గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు కాలనీలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం గణేష్ ఉత్సవ కమిటీ...