వేలం పాటకు భిన్నంగా.. లడ్డూకు లక్కీ ఛాన్స్
*వేలం పాటకు భిన్నంగా.. లడ్డూకు లక్కీ ఛాన్స్! *గల్లీక గణేష్ నిర్వాహకుల వినూత్న ప్రయోగం.. *నిమజ్జన వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ* అమీన్‌పూర్, సెప్టెంబర్ 23 (ప్రజావాణి ప్రతినిధి): లడ్డూ కోసం వేలం పాట.. భారీ మొత్తంలో పోటీ.. ఎక్కువ ధర పలికిన వారికే లడ్డూ దక్కడం సాధారణం. అయితే గల్లీక గణేష్ నిర్వాహకులు అందుకు భిన్నంగా ఆలోచించారు. డబ్బు పోటీకి తావులేకుండా లక్కీ డ్రా ద్వారా లడ్డూను అందించే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించి ఉత్సవానికి కొత్త శోభ తీసుకొచ్చారు. నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన ఈ...