వెయ్యి రోజుల ప్రజా పాలనకు ప్రజల మద్దతు<br>
వెయ్యి రోజుల ప్రజా పాలనకు ప్రజల మద్దతునరసింహులపేటలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ ర్యాలీనరసింహులపేట, సెప్టెంబర్ 6 (ప్రజావాణి):కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో నరసింహులపేట మండల కేంద్రంలో వెయ్యి రోజుల ప్రజా పాలన దినోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ...