వెయ్యి రోజుల ప్రజాపాలన.. సంక్షేమానికి పెద్దపీట

 కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి  గోవిందరావుపేట మండల ముఖ్య నాయకుల సమావేశంలో పాలడుగు వెంకటకృష్ణ ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి):- మంత్రి సీతక్క  ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్  సూచనల మేరకు,గోవిందరావుపేట మండలంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా  పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలకు వివరించారు....