వెట్టిచాకిరీ విముక్తి కోసమే తెలంగాణ సాయుధ పోరాటం

వెట్టిచాకిరీ విముక్తి కోసమే తెలంగాణ సాయుధ పోరాటం * మతపోరాటంగా చిత్రీకరించడం చారిత్రక వాస్తవాలను వక్రీకరించడమే * సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కొత్త నరసింహులు భిక్కనూర్‌, సెప్టెంబర్ 17 ( ప్రజావాణి ): వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం హిందూ–ముస్లింల మధ్య జరిగిన మతపోరాటం కాదని, భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన ప్రజా పోరాటమని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కొత్త నరసింహులు అన్నారు. భి క్కనూర్‌ మండల కేంద్రంలో నిర్వహించిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట...