వెంకటేశ్వరవైన్స్.పైచర్యలుతీసుకోవాలిప్రజావాణిలో ఫిర్యాదు చేసిన కౌన్సిలర్ మంద రాధ

వెంకటేశ్వరవైన్స్.పైచర్యలుతీసుకోవాలిప్రజావాణిలో ఫిర్యాదు చేసిన కౌన్సిలర్ మంద రాధ జమ్మికుంట సెప్టెంబర్ 28( ప్రజావాణి) జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 22వ వార్డు కేరళ స్కూల్ సమీపంలో ఉన్న వెంకటేశ్వర వైన్స్ ను తక్షణమే రద్దుచేసి వైన్స్ పై చర్యలు తీసుకోవాలని ఆ వార్డ్ కౌన్సిలర్ మంద రాధ సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారుఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా వార్డు పరిధిలో ఉన్న హరిహర టాకీస్ కేరళ స్కూల్ మధ్యలో ఉన్న వెంకటేశ్వర వైన్స్ అపరిశుభ్రంగా ఉంచడం. మూత్రశాలలు అపరిశుభ్రంగా నిర్వహించడం...