వృద్ధ మహిళ గాదరి అయిలమ్మకు రక్షణ కల్పించండి—

*వృద్ధ మహిళ గాదరి అయిలమ్మకు రక్షణ కల్పించండి--- జవహర్ నగర్ సెప్టెంబర్ 19( ప్రజావాణి ప్రతినిధి) పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేసిన ప్రజాసంఘాల నాయకులు. 70 సంవత్సరాల వృద్ధురాలిపై దాడికి పాల్పపడిన కొడుకు, కోడలు, మనుమరాళ్ళు. గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న 70 సంవత్సరాల ఒంటరి వృద్ధురాలు గాదరి అయిలమ్మపై 55 సంవత్సరాల కుమారుడు ఎల్లయ్య, బార్య పుష్ప, కూతుళ్ళు సోని అంకిత మరియు పుష్ప అక్క పద్మ మొత్తం ఐదుగురు కలిసి దాడికి పాల్పడి, తీవ్రంగా హింసించి, కొప్టడమే గాకుండా, ఇంటిపైకప్పు...