వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం.. వృద్ధులకు పండ్లు, నిత్యావసర వస్తువుల పంపిణ

వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం.. వృద్ధులకు పండ్లు, నిత్యావసర వస్తువుల పంపిణ జవహర్‌నగర్: సెప్టెంబర్ 29 ( ప్రజావాణి ప్రతినిధి) ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 25 సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ నెల రోజుల సేవా కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ జిల్లా ఆధ్వర్యంలో దేవేందర్ కాలనీ,విజన్ ఇండ్ వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు పండ్లు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ బుద్ధి శ్రీనివాస్ గారు, బీజేపీ రాష్ట్ర...