వీర వనితల స్ఫూర్తి యాత్రను జయప్రదం చేయండి
వీర వనితల స్ఫూర్తి యాత్రను జయప్రదం చేయండి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తంగేళ్ల వెంకట చంద్ర గరిడేపల్లి, సెప్టెంబర్ 15 (ప్రజావాణి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను కాపాడుతూ, వీరవనితల పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు నిర్వహిస్తున్న వీర వనితల స్ఫూర్తి యాత్రను జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తంగేళ్ల వెంకట చంద్ర పిలుపునిచ్చారు. మంగళవారం గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలోని కామ్రేడ్ సుందరి బిక్షమయ్య భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర...