వీరనారి చిట్యాల ఐలమ్మకు ఘన నివాళులు

వీరనారి చిట్యాల ఐలమ్మకు ఘన నివాళులు *వీరనారి చిట్యాల ఐలమ్మకు ఘన నివాళులు* *తెలంగాణ మహిళా శక్తికి, బహుజన ధీరత్వానికి ఆమె ప్రతీక పీఏసీఎస్ డైరెక్టర్ మధు* మేడ్చల్ :- ఎల్లంపేట మున్సిపాలిటీ, డబిల్‌పూర్: తెలంగాణ సాయుధ పోరాటంలో అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతిని డబిల్‌పూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ డైరెక్టర్ మధు మాట్లాడుతూ.. అన్యాయం, దోపిడీ, పెత్తందారీ...