వీరనారి చాకలి ఐలమ్మ 131జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

వీరనారి చాకలి ఐలమ్మ 131జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సెప్టెంబర్ 26 ప్రజావాణి న్యూస్/సంగెం సంగెం: మండలంలోని గవి చర్ల.తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని మండలంలోని వివిధ గ్రామాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడిన ధీశాలి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం...