వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలి : చా ఐ స తెలంగాణ ఫౌండర్ చైర్మన్ ఐదారి శంకర్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి తెలంగాణ వీరనారి సంబంధ వర్గాల మేల్కొల్పు గాత్రం సాయుధ పోరాట యోధురాలు విప్లవ మూర్తి నిరంతర స్ఫూర్తి చాకలి ఐలమ్మ గారి 41 వ వర్ధంతి సందర్భంగా చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ కలం ఐదారి. నాగిళ్ళ శంకర్ నిర్వహించారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలకు నిరంత స్ఫూర్తిగా నిలిచినటువంటి చాకలి ఐలమ్మ. ఈ దేశ భవిష్యత్తును పేదరికాన్ని బడుగు బలహీన వర్గాలను...