వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం మేడ్చల్ సెప్టెంబర్ 10 (ప్రజా వాణి):- ఎల్లంపేట మున్సిపాలిటీ, డబిల్‌పూర్: తెలంగాణ సాయుధ పోరాటంలో అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని డబిల్‌పూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి పిఎస్పీఎస్ డైరెక్టర్లు మధు, రాజు ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ డైరెక్టర్ మధు మాట్లాడుతూ.. తెలంగాణ మహిళా శక్తికి, బహుజన ధీరత్వానికి ప్రతీకగా...