వీరనారి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం
*వీరనారి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం* *ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ* * *మన ప్రజావాణి* మందమర్రి:- తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని సింగరేణి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ తెలిపారు. ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని శనివారం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిఎం రాధాకృష్ణ మాట్లాడుతూ, భూమికోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం...