వి బి జి రామ్ జి అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపిడిఓ శ్రీనివాస్

వి బి జి రామ్ జి అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపిడిఓ శ్రీనివాస్ మద్దూరు సెప్టెంబర్ 25, ప్రజా వాణి, మండలంలోని నర్సాయపల్లి గ్రామ పంచాయతీలో మద్దూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు,సర్పంచ్ శనిగరం.సత్యనారాయణ ఆధ్వర్యంలో మద్దూరు మండల నూతన ఎంపీడీఓ సిహెచ్.శ్రీనివాస్ గ్రామ పంచాయతీలో విబి జి రామ్ జిలో భాగంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనం,ఐకేపీ మహిళ భవనాలను పరిశీలించారు.ఆనంతరం భాగంగా ఫామ్ పాండ్ లు,ఇంకుడు గుంతలు,కమ్యూనిటీ ఇంకుడు గుంతలు,బోర్ వెల్ రీఛార్జీ పాయింట్ లు మరియు రైన్ వాటర్ హర్వేస్టింగ్...