విశ్వబ్రాహ్మణ పీఠం కరీంనగర్ జిల్లా బాధ్యులుగా నారోజు శంకరాచారి

విశ్వబ్రాహ్మణ పీఠం కరీంనగర్ జిల్లా బాధ్యులుగా నారోజు శంకరాచారి సామాజిక సేవకు గుర్తింపుగా బాధ్యతలు గుగ్గిళ్ల గ్రామస్తులు, విశ్వబ్రాహ్మణ సమాజం హర్షం బెజ్జంకి, సెప్టెంబర్ 13 (ప్రజావాణి) తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ధర్మ పీఠం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యులుగా నారోజు శంకరాచారి ఎంపిక కావడంతో గుగ్గిళ్ల గ్రామస్తులు, విశ్వబ్రాహ్మణ సమాజం హర్షం వ్యక్తం చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు సివిల్స్‌పై అవగాహన కల్పిస్తూ ఉచిత శిక్షణ అందిస్తున్నారని తెలిపారు. ‘నా గమ్యం ఐఏఎస్’ పుస్తక రచయితగా గుర్తింపు నారోజు శంకరాచారి...