విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ ,సెప్టెంబర్ 17, విశ్వకర్మ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో విశ్వబ్రాహ్మణులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వకర్మకు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి, విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతి కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాచీన కాలంలోనే నగరాలు, భవనాల నిర్మాణంలో విశ్వకర్మ తన అపూర్వమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారని అన్నారు. ఎలాంటి...