విశ్వకర్మ జయంతి ఉత్సవ వేడుకలు
విశ్వకర్మ జయంతి ఉత్సవ వేడుకలు. పూల మాలలు వేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ -17: యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవ వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం రోజున నిర్వహించగా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, బీసీ కుల సంఘాల నాయకులు, జిల్లా అధికారులు సిబ్బందితో కలిసి విశ్వకర్మ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన...