వినాయక విగ్రహాల వద్ద సాయిపేట శ్రీనివాస్ ప్రత్యేక పూజలు

వినాయక విగ్రహాల వద్ద సాయిపేట శ్రీనివాస్ ప్రత్యేక పూజలు గణపయ్య ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలి సాయిపేట శ్రీనివాస్* గుండ్లపోచంపల్లి 299 డివిజన్ వార్త:_వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద గుండ్లపోచంపల్లి మాజీ కౌన్సిలర్, 299 డివిజన్ మాజీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కండ్లకోయ, సుతారిగూడ, గుండ్లపోచంపల్లి, లక్ష్మీనగర్ కాలనీ, కె.వి.రెడ్డి కాలనీ, అంతం విలాస్, సన్యూగా అపార్ట్మెంట్, ఏజీ కాలనీ, నైబర్‌హుడ్, ఊర్జిత్...