వినాయక మండలి ఆధ్వర్యంలో అన్నదానం

*వినాయక మండలి ఆధ్వర్యంలో అన్నదానం* * *మన ప్రజావాణి* మందమర్రి:- పట్టణంలోని ఎస్వి టెంపుల్ ఏరియాలో ఓం శ్రీ వరసిద్ధి వినాయక మండలి ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 12 సంవత్సరాలుగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లు ఐక్యమత్యంతో ఏరియాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించు కోవడం విశేషం. ఏరియాలోని హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కలిసిమెలిసిగా వినాయక నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ఈసందర్భంగా వినాయక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు మతసామరస్యాలకు ప్రతీకగా...