వినాయక మండపాల్లో రవి ముదిరాజ్ ప్రత్యేక

వినాయక మండపాల్లో రవి ముదిరాజ్ ప్రత్యేక పూజలు నిర్వాహకులకు, డివిజన్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు  వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గుండ్ల పోచంపల్లి డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యూత్ అసోసియేషన్ల ఆహ్వానం మేరకు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం అధ్యక్షులు జి. రవి ముదిరాజ్ గుండ్ల పోచంపల్లి, కండ్లకొయ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు...