వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న గరిసెల సురేందర్ ముదిరాజ్

గుండ్లపోచంపల్లి, గౌడవల్లిలో ఘనంగా వినాయక పూజలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న గరిసెల సురేందర్ ముదిరాజ్ మేడ్చల్ ప్రజావాణి:- సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గుండ్లపోచంపల్లి, గౌడవల్లి గ్రామాల్లో వివిధ యూత్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి, మాజీ సర్పంచ్ గరిసెల సురేందర్ ముదిరాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా...