వినాయక నిమజ్జన స్థలాన్ని పరిశీలించిన వీహెచ్
*వినాయక నిమజ్జన స్థలాన్ని పరిశీలించిన వీహెచ్‌పీ* *- 23వ తేదీ బుధవారం జిల్లా వ్యాప్తంగా నిమజ్జనాలు, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకుందాం* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 19(ప్రజావాణి): జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన ఉత్సవాలు ఈ నెల 23వ తేదీ బుధవారం జరుగనున్నాయని, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ఉత్సవాలు జరుపుకుందామని విశ్వహిందూ పరిషత్ సభ్యులు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కార్యవర్గం పట్టణ విగ్రహాలు నిమజ్జనం కానున్న నెల్లుట్ల చెరువు ను సందర్శించి, ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా...