వినాయక నిమజ్జన మహోత్సవానికి మర్రి నిరంజన్ రెడ్డికి ఆహ్వానం

*వినాయక నిమజ్జన మహోత్సవానికి మర్రి నిరంజన్ రెడ్డికి ఆహ్వానం* అల్ ఫ్రెండ్స్ యూత్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంచాల: సెప్టెంబర్ 26 (ప్రజావాణి),ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండల కేంద్రంలో ఆల్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడి నిమజ్జన మహోత్సవాన్ని ఈ నెల 27వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని మర్రి నిరంజన్ రెడ్డిని ఆల్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు కలిసి ఆహ్వానించారు. వినాయకుని ఆశీస్సులతో, యువత ఐక్యతతో భక్తిశ్రద్ధల మధ్య నిమజ్జన...