వినాయక నిమజ్జనాల నేపథ్యంలో కొత్తపట్నం, పాకాల తీర ప్రాంతాల్లో నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ
ప్రకాశం జిల్లా సెప్టెంబర్ 15:ప్రజావాణి వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాట్లు: జిల్లా ఎస్పీ నిమజ్జన ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా,అన్ని ముందస్తూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలుచిన్న పిల్లలు సముద్రంలో దిగకుండా జాగ్రత్తలు పాటించాలి.నిర్దేశిత సమయాల్లోనే నిమజ్జనాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు గజఈతగాళ్లకు ప్రత్యేకంగా టీషర్ట్లపంపిణీ చేసిన జిల్లా ఎస్పీ వినాయక నిమజ్జన ప్రాంతాల్లో డ్రోన్లు మరియు సీసీ కెమెరాల ద్వారా నిఘా వినాయక నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా,సురక్షితంగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి...