వినాయక నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు

వినాయక నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు ప్రజావాణి సెప్టెంబర్ 22 కమలాపూర్ మండలంలో గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం గురువారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనానికి గ్రామ సర్పంచి పబ్బు సతీష్ గారి ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు నిమజ్జనానికి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేపట్టారు సుమారు 60 పైగా వినాయక విగ్రహాల నిమజ్జనానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని గ్రామ సర్పంచ్ సతీష్ తెలిపారు నిమజ్జనం ప్రారంభం నుంచి పూర్తయ్యే...